హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటి. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజుగా భావిస్తారు. మంగళవారం “మంగళ గ్రహం” కు సంబంధించినది. ఇది ధైర్యం, శక్తి, విజయం సూచిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల కష్టాలు తొలగి, శారీరక-మానసిక బలం పెరుగుతుందని నమ్మకం. చెడు శక్తులు, దృష్టిదోషం నివారణకు హనుమాన్ ఆరాధన చేస్తారు. మంగళవారం “మంగళ గ్రహం” కు సంబంధించినది. ఇది ధైర్యం, శక్తి, విజయం సూచిస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల కష్టాలు తొలగి, శారీరక-మానసిక బలం పెరుగుతుందని నమ్మకం. చెడు శక్తులు, దృష్టిదోషం నివారణకు హనుమాన్ ఆరాధన చేస్తారు. ఉదయం స్నానం చేసి ఎరుపు లేదా కాషాయం వస్త్రం ధరించడం. హనుమాన్ దేవాలయానికి వెళ్లి బెల్లం-వెన్న నైవేద్యం సమర్పించడం. పారాయణం చేయడం. సాయంత్రం దీపం వెలిగించి మంగళవారం వ్రత కథ వినడం. పాప పరిహారం, పుణ్యఫలం పొందేందుకు ఈ నెలలో దానం, జపం, హోమం చేయడం శ్రేయస్కరం. కుటుంబ శాంతి, ఆరోగ్యం కలుగుతాయి. ఉద్యోగ-వ్యాపారాలలో అభివృద్ధి. మనోధైర్యం, భక్తి పెరుగుతుంది. ధైర్యం, శౌర్యం, మానసిక బలం కోసం దృష్టిదోషం, శత్రు బాధల నివారణకు భయాలు తొలగుతాయి ఉద్యోగ, పరీక్షల్లో విజయం శని, మంగళ దోష నివారణ పారాయణం: హనుమాన్ చాలీసా సుబ్రహ్మణ్యస్వామి (కార్తికేయ స్వామి) ఎందుకు పూజించాలి? కుజ దోష నివారణ వివాహ సమస్యల పరిష్కారం ఫలితం: వివాహ యోగం కలుగుతుంది సంతాన భాగ్యం ఆరోగ్యం మెరుగవుతుంది దుర్గా దేవి ఎందుకు పూజించాలి? శక్తి, ఆత్మవిశ్వాసం కోసం కుటుంబ కష్టాల నివారణకు ఫలితం: గృహ శాంతి ఆర్థిక స్థిరత్వం చెడు శక్తుల తొలగింపు శివారాధ ఫాల్గుణ మాసం శివారాధనకు కూడా విశేషమైనది. ఫలితం: పాప పరిహారం మనశ్శాంతి మోక్ష మార్గం లో ప్రగతి ఎలా ఆచరించాలి? ఉదయం స్నానం చేసి ఉపవాసం ఉండడం ఎరుపు పువ్వులతో ఆరాధన సాయంత్రం దీపారాధన దానం చేయడం బెల్లం, కంది పప్పు ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగతం. దీనిని సంస్థ ధృవీకరించదు.